Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌పై ఈటల విమర్శలు

Follow Udayam on Google
మానస శర్మ Aug 03, 2026 8:12 PM హైదరాబాద్General
కాంగ్రెస్‌పై ఈటల విమర్శలు - Udayam
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని భాజపా ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. హైడ్రాపై ప్రజల్లో భయం నెలకొందని ఈటల ఆరోపించారు. చెరువులు, వాగుల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని, కొత్త కాలనీల్లో దుర్గంధ సమస్యలు పెరుగుతున్నాయని విమర్శించారు.

Comments

G
Loading comments...