వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ధన్నపేట మున్సిపల్ అధికారులు కార్యాలయానికే పరిమితమవుతున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. శాశ్వత కమిషనర్ లేకపోవడంతో ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఆధ్వర్యంలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంతో పట్టణ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. పట్టనాభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

