Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీపై శైలజానాథ్ విమర్శలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 27, 2026 9:12 PM గుంటూరుGeneral
ఏపీపై శైలజానాథ్ విమర్శలు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగబద్ధంగా జీవించే పరిస్థితి లేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్‌ ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. సాయికృష్ణ, క్రాంతికుమార్‌, మాల గంగమ్మ కేసుల్లో సరైన విచారణ జరగలేదని అన్నారు. హైకోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...