వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవారం ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. నోడల్ అధికారి శ్రీరామ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదులు స్వీకరిస్తుండగా, కొందరు అధికారులు సెల్‌ఫోన్లు వినియోగించారు.
బాధితులు తమ సమస్యలను వివరిస్తున్న సమయంలో అధికారులు సెల్‌ఫోన్లలో నిమగ్నమై ఉండటంపై విమర్శలు వచ్చాయి. ప్రజావాణిలో అధికారుల తీరుపై స్థానికంగా చర్చ జరిగింది.
Comments
Loading comments...

