Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత కల్యాణ మండపాల కేటాయింపుపై విమర్శలు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 27, 2026 2:14 PM తూర్పుగోదావరి General
ఉచిత కల్యాణ మండపాల కేటాయింపుపై విమర్శలు - Udayam
అన్నవరం దేవస్థానంలోని ఉచిత కల్యాణ మండపాల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దళారుల జోక్యంతో సామాన్య భక్తులకు మండపాలు సులభంగా దక్కడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మండపాల బుకింగ్‌లో పారదర్శకత లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై దేవస్థానం అధికారులు స్పందించాల్సి ఉంది.

Comments

G
Loading comments...