వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నగరంలోని ఎస్సార్ఆర్ కాలేజీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.
జగిత్యాల డిపో ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు బస్సు చక్రాల కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

