వార్తలకు తిరిగి వెళ్లండి
జులై 29పై ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన

నీట్ పేపర్ లీకేజీ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ నేతలు జంతర్ మంతర్ వద్ద 20 రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు.
ఈ వివాదాల నడుమ "జులై 29వ తేదీ ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన రోజు" అని మంత్రి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...