Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 7.15% పెరిగిన నేరాలు.. హైదరాబాద్‌లో తగ్గిన తీవ్ర నేరాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 7:00 PM హైదరాబాద్General
తెలంగాణలో 7.15% పెరిగిన నేరాలు.. హైదరాబాద్‌లో తగ్గిన తీవ్ర నేరాలు - Udayam
తెలంగాణలో మూడేళ్లలో నేరాలు 7.15 శాతం పెరిగినట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. 2023-24లో 2,65,377 కేసులు నమోదు కాగా, 2025-26లో 2,84,363కు పెరిగాయి. డ్రగ్స్‌ కేసులు 46.10 శాతం పెరిగాయని తెలిపారు. హైదరాబాద్‌లో తీవ్ర నేరాలు 26.23 శాతం తగ్గాయి. రాష్ట్రంలో సైబర్‌ క్రైమ్‌ రేటు 13.29 శాతానికి తగ్గగా, ఆర్థిక నేరాలు 13.28 శాతం, తీవ్ర నేరాలు 10.33 శాతం తగ్గాయని తెలిపారు.

Comments

G
Loading comments...