Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చితాభస్మం మార్చిన నేరం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 01, 2026 7:16 AM జాతీయంGeneral
చితాభస్మం మార్చిన నేరం - Udayam
బ్రిటన్‌లో అంత్యక్రియల నిర్వాహకుడు రాబర్ట్‌ బుష్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష విధించారు. 200 మందికి పైగా కుటుంబాలకు వారి ఆత్మీయుల చితాభస్మం మార్చి ఇచ్చినట్లు ఆరోపణలు రుజువయ్యాయి. మృతదేహాలను అక్రమంగా నిల్వ చేయడం, విరాళాలను అపహరించడం వంటి నేరాల్లోనూ అతడు దోషిగా తేలాడు. 2024 మార్చిలో వెలుగులోకి వచ్చిన కేసులో నిందితుడు తన నేరాలను అంగీకరించాడు.

Comments

G
Loading comments...