Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కొండపల్లిలో బాలికపై అఘాయిత్యం: బాలుడిపై పోక్సో కేసు నమోదు

Charan Jun 13, 2026 5:49 AM విజయవాడ 9 views2 days ago
కొండపల్లిలో బాలికపై అఘాయిత్యం: బాలుడిపై పోక్సో కేసు నమోదు - Udayam Digital
కొండపల్లిలో 12 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 9న విద్యుత్ నిలిచిపోయిన సమయంలో చీకటిని ఆసరాగా చేసుకుని బాలుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక కేకలతో స్థానికులు స్పందించి ఆమెను కాపాడారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...