వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకిపురంలో అండర్-16 అంతర్ జిల్లా క్రికెట్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల టెస్ట్ ఫార్మాట్‌లో సాగే ఈ టోర్నీలో కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కడప జట్లు తలపడుతున్నాయి. 20 రోజుల పాటు జరిగే ఈ పోటీలు యువ క్రీడాకారులకు మంచి వేదిక అని అధికారులు తెలిపారు.
ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించాలని సీడీసీఏ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కుమార్ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

