Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురంపై క్రెడిట్‌ రగడ

Follow Udayam Digital on Google
భోగాపురంపై క్రెడిట్‌ రగడ - Udayam Digital
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతులు, భూసేకరణ, కోర్టు వివాదాల పరిష్కారం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయని ఆ పార్టీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు ఘనత తమ ప్రభుత్వానిదేనని వెల్లడించింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన గడువులోనే విమానాశ్రయం ప్రారంభమవుతోందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు క్రెడిట్‌ను ప్రస్తుత ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది.

Comments

G
Loading comments...