Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CRDA సమావేశం.. రూ.2,026 కోట్ల పనులకు ఆమోదం

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 6:40 PM అమరావతిGeneral
CRDA సమావేశం.. రూ.2,026 కోట్ల పనులకు ఆమోదం - Udayam
అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 65వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. రూ.596 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్‌ సెంటర్‌, రూ.1,430 కోట్లతో మౌలిక వసతుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. 29 గ్రామాల రోడ్లు, తాగునీటి సరఫరా, డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌ మాస్టర్‌ ప్లాన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రెండో దశ భూ సమీకరణ రైతులకు రుణమాఫీ వర్తింపజేయడానికి సీఎం అంగీకరించారు.

Comments

G
Loading comments...