Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏం క్రేజ్ బాబూ.. రీఎంట్రీ ఇచ్చిన 24 గంటల్లోనే కోటి మంది ఫాలోవర్స్

Follow Udayam on Google
Priya Singh May 25, 2026 12:52 PM జాతీయంGeneral
ఏం క్రేజ్ బాబూ.. రీఎంట్రీ ఇచ్చిన 24 గంటల్లోనే కోటి మంది ఫాలోవర్స్ - Udayam
చైనా బ్యూటీ ఇన్‌ఫ్ల్యూయెన్సర్ జియాంగ్ చెంగ్‌లాన్ మూడేళ్ల తర్వాత సోషల్‌మీడియాలో సంచలనం సృష్టించింది. పాత కంపెనీతో వివాదాల వల్ల విరామం తీసుకున్న ఆమె, కొత్త ఖాతా తెరిచిన 24 గంటల్లోనే కోటి మంది ఫాలోవర్లను సంపాదించింది. తన రీఎంట్రీ వీడియోతో ఆమె ప్రస్తుతం చైనాలో హాట్ టాపిక్‌గా మారింది.

Comments

G
Loading comments...