వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ సంరక్షణకు ప్రాధాన్యమిస్తూనే సంప్రదాయ హస్తకళాకారుల జీవనోపాధికి భద్రత కల్పించేందుకు క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
తొలివిడతగా ఆరు క్లస్టర్లలో వీటిని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. కొండపల్లి, ఏటికొప్పాక, శెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి, బొబ్బిలి ప్రాంతాల్లో చెక్క శిల్పాలు తయారు చేసే కళాకారులకు ఇవి ఉపయోగపడనున్నాయి.
Comments
Loading comments...

