Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 10, 2026 3:01 PM జోగులాంబ గద్వాల్ General
డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి - Udayam
పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్‌ వినియోగం, సరఫరాకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) జిల్లా అధ్యక్షుడు మొరుగు వీరేష్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా అధికారులు ఉక్కుపాదం మోపాలని కోరారు. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...