వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్: భాగస్వామ్య పింఛను పథకం (CPS)ను రద్దు చేసి పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో పౌరసరఫరాల శాఖ హైదరాబాద్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ పాలకుర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా కోటికి పైగా ఉద్యోగులు CPS వద్దని కోరుతున్నారని తెలిపారు. CPS రద్దుపై పాలకులు నిర్ణయం తీసుకునేలా బుద్ధి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు.
Comments
Loading comments...

