వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని, సర్వే చేయని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయడంతో పాటు పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి. ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

