వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో జైల్‌భరో నిర్వహించారు. సాగర్ రహదారిపై బైఠాయించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, కార్మికులు, రైతుల సంక్షేమాన్ని విస్మరించాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య విమర్శించారు. ఆయన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

