Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిగూడలో విద్యుత్‌ సమస్యలపై సీపీఎం ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 3:02 PM నల్గొండGeneral
మర్రిగూడలో విద్యుత్‌ సమస్యలపై సీపీఎం ధర్నా - Udayam
మర్రిగూడ సబ్‌స్టేషన్‌ కార్యాలయం ముందు విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మండల తహశీల్దార్‌ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారని మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి రైతులకు 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...