Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపు సీపీగెట్ ఫలితాలు

Follow Udayam Digital on Google
రాజేష్ కుమార్ Aug 04, 2026 11:39 AM హైదరాబాద్తెలంగాణ
రేపు సీపీగెట్ ఫలితాలు - Udayam Digital
రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్-2026 ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని కార్యాలయంలో కన్వీనర్ కట్ల రాజేందర్ రిజల్ట్స్ ప్రకటించనున్నారు. జులై 8 నుంచి 16 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల అనంతరం అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది.

Comments

G
Loading comments...