Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ట్యాంక్‌బండ్ వద్ద సీపీఐ ఆందోళన

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 12:25 PM హైదరాబాద్General
SIR ప్రక్రియకు వ్యతిరేకంగా సీపీఐ నాయకులు ట్యాంక్‌బండ్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం (CEC)పై నిరసన వ్యక్తం చేశారు. CEC జ్ఞానేశ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...