Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17న కడపలో సీపీఐ ఆందోళన

Follow Udayam on Google
అనురూప్ Aug 14, 2026 7:39 PM కడపGeneral
17న కడపలో సీపీఐ ఆందోళన - Udayam
ఎన్నికల హామీలు అమలు చేయాలని, కడప అభివృద్ధికి రూ.5 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న కడప మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఆందోళన చేపడుతున్నట్లు సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ తెలిపారు. శుక్రవారం ఎర్రముక్కపల్లిలో కరపత్రాలు విడుదల చేశారు. 2 సెంట్ల స్థలం, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, మహిళలకు రూ.1,500, డ్వాక్రా రుణాలు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...