Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు నిర్మాణం కోసం సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ బైక్ ర్యాలీ

Follow Udayam on Google
Harika Jun 22, 2026 3:52 PM నారాయణపేటGeneral
రోడ్డు నిర్మాణం కోసం సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ బైక్ ర్యాలీ - Udayam
పెద్ద జట్రం నుండి జక్లేరు జాతీయ రహదారి వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించగా, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. వెంటనే రహదారి నిర్మాణం చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...