Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ జగన్‌ను కలిసిన సీపీఐ నేతలు

Follow Udayam on Google
Harika Sep 24, 2026 3:17 PM గుంటూరుGeneral
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను సీపీఐ నేతలు కలిశారు. ప్రజా సమస్యలపై ఆయనతో చర్చించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి రామకృష్ణ సహా పలువురు నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...