Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 6న అనకాపల్లిలో సీపీఐ భారీ బైక్ ర్యాలీ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 04, 2026 5:55 PM అనకాపల్లి General
ఆగస్టు 6న అనకాపల్లిలో సీపీఐ భారీ బైక్ ర్యాలీ - Udayam
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 6న అనకాపల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ర్యాలీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యవాదులు, పార్టీ శ్రేణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వై.ఎన్. భద్రం, వియ్యపురాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...