వార్తలకు తిరిగి వెళ్లండి

కోసిగి మార్కెట్ యార్డులో క్రయ, విక్రయాలు నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుదర్శన్ అన్నారు. శుక్రవారం సీపీఐ నాయకులు మార్కెట్ యార్డును పరిశీలించారు.
30 ఎకరాల్లో యార్డు ఏర్పాటు చేసి దాదాపు 40 ఏళ్లు అవుతున్నా క్రయ, విక్రయాలు జరపకుండా అధికారులు, పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. దీంతో మార్కెట్ అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిందన్నారు.
Comments
Loading comments...

