Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CPGET-2026లో ధర్మపురి గురుకుల విద్యార్థుల ప్రతిభ

Follow Udayam on Google
Devender Bale Sep 18, 2026 4:01 PM జగిత్యాలGeneral
CPGET-2026లో ధర్మపురి గురుకుల విద్యార్థుల ప్రతిభ - Udayam
ధర్మపురి మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ పురుషుల గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు CPGET-2026 పీజీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లలో వివిధ పీజీ కోర్సులకు పలువురు విద్యార్థులు సీట్లు సాధించారు. జీవన్, శివ ప్రసాద్, యోగేశ్వర్, రవితేజ, జగదీష్, ప్రవీణ్ లను ప్రిన్సిపల్ ఎలగొండ రాధాకిషన్, అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు.

Comments

G
Loading comments...