Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొవిడ్ వ్యాక్సిన్లపై భయాలు ఫేక్: ICMR

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 14, 2026 2:58 PM జాతీయంGeneral
కొవిడ్ వ్యాక్సిన్లపై భయాలు ఫేక్: ICMR - Udayam
కోవిడ్ వ్యాక్సిన్ల వల్లరక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం లేదా యువతలో గుండెపోటు వచ్చే ముప్పు అస్సలు పెరగలేదని ఐసీఎంఆర్ చేపట్టిన తాజా శాస్త్రీయ పరిశోధనలో స్పష్టంగా తేలింది. ధూమపానం, ఇతర పాత ఆరోగ్య సమస్యల వల్లే ఇలాంటి ముప్పు పెరిగిందని, కొవిడ్ టీకాలతో వీటికి ఎటువంటి సంబంధం లేదని ఈ తాజా నివేదిక స్పష్టంగా తెలిపింది.

Comments

G
Loading comments...