Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భరణంపై కోర్టు కీలక నిర్ణయం.. హీరో రవికి ఊరట

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 28, 2026 2:05 PM జాతీయంGeneral
భరణంపై కోర్టు కీలక నిర్ణయం.. హీరో రవికి ఊరట - Udayam
తమిళ హీరో రవి మోహన్, భార్య ఆర్తి విడాకుల కేసులో చెన్నై ఫ్యామిలీ కోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఆర్తి నెలకు రూ.40 లక్షల భరణం కోరగా కోర్టు తిరస్కరించినట్లు, విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నెలకు రూ.3 లక్షలు చెల్లించాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. రవి మోహన్, ఆర్తి 2009లో వివాహం చేసుకోగా, 2024లో విడాకుల నిర్ణయాన్ని రవి ప్రకటించారు.

Comments

G
Loading comments...