వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్పీకర్‌ను దూషించిన కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలకు ఊరట లభించింది. ఇద్దరి రిమాండ్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.
రూ.10 వేల చొప్పున షూరిటీలు సమర్పించిన అనంతరం విడుదల చేయాలని ఆదేశించింది. మరోవైపు బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ నుంచి విడుదలైన కేటీఆర్ సహా ఇతర బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి బయల్దేరారు.
Comments
Loading comments...

