వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వసూళ్ల కోసం కఠిన మార్గాలను అన్వేషించాలని సుప్రీంకోర్టు సూచించింది. కరెంట్ బిల్లులతో చలాన్లను అనుసంధానించే ఆలోచనను పరిశీలించాలని పేర్కొంది.
రూ.45 వేల కోట్ల బకాయిల వసూలుకు ఆర్‌సీ రెన్యువల్ నిలిపివేత, వాహనాల జప్తు వంటి పలు ప్రత్యామ్నాయాలపై ధర్మాసనం చర్చించింది.
Comments
Loading comments...

