Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవితకు హైకోర్టు నోటీసులు

Follow Udayam on Google
SHRUTHI Sep 03, 2026 8:49 PM జాతీయంGeneral
కవితకు హైకోర్టు నోటీసులు - Udayam
ది పయనీర్ పత్రిక వ్యవహారంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పత్రికపై ఎలాంటి పరువు నష్టం ఆరోపణలు చేయొద్దని ఆమెను ఆదేశించింది. కవితతో పాటు మరో పద్నాలుగు మంది జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కూడా న్యాయస్థానం స్పష్టమైన ఆంక్షలు విధించింది.

Comments

G
Loading comments...