వార్తలకు తిరిగి వెళ్లండి

2021 డిసెంబర్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఆనాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని నిరసించినందుకే తనపై, ఇతర నాయకులపై కేసు పెట్టారని ఆయన పేర్కొన్నారు.
రాయల నాగేశ్వరరావుతో పాటు మిక్కిలినేని నరేంద్ర, నరసింహారావు, జెర్రిపోతుల అంజనీ, బచ్చలకూరి నాగరాజు తదితరులు కోర్టుకు హాజరయ్యారు.
Comments
Loading comments...

