Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టు కేసులతో మున్సిపల్‌ ఎన్నికలకు బ్రేక్‌

Follow Udayam on Google
vihar Aug 22, 2026 10:42 AM పశ్చిమగోదావరి General
కోర్టు కేసులతో మున్సిపల్‌ ఎన్నికలకు బ్రేక్‌ - Udayam
కోర్టులో ఉన్న కేసుల కారణంగానే పాలకొల్లు పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఏడు గ్రామాల విలీన ప్రక్రియను నిలిపివేయాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని తెలిపారు. వారిని కలిసి కేసులు ఉపసంహరించుకునేలా కృషి చేస్తానన్నారు. లేకుంటే 2027 వరకు ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందన్నారు.

Comments

G
Loading comments...