Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిజ్‌భూషణ్‌ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 03, 2026 11:54 AM జాతీయంGeneral
బ్రిజ్‌భూషణ్‌ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు - Udayam
మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌కూ ఊరట లభించింది. తగిన సాక్ష్యాధారాల లేమి, వాంగ్మూలాల్లో వ్యత్యాసాల కారణంగా కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 2023లో ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...