వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో భార్య మృతి చెందడాన్ని తట్టుకోలేక భర్త కూడా హఠార్మరణం చెందిన విషాద ఘటన ముంగిళిపట్టు గ్రామంలో చోటుచేసుకుంది. తూమాటి కస్తూరమ్మ, రిటైర్డ్ లెక్చరర్ మునస్వామినాయుడు దంపతులు ఒకే రోజు ప్రాణాలు కోల్పోయారు.
భార్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా భర్త ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

