Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దంపతుల హత్య కేసులో కానిస్టేబుల్ అరెస్టు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 14, 2026 10:41 AM సూర్యాపేటGeneral
దంపతుల హత్య కేసులో కానిస్టేబుల్ అరెస్టు - Udayam
సూర్యాపేట జిల్లా మోతే మండలం బీక్యా తండాలో దంపతుల జంట హత్యల కేసులో షరీఫ్ అనే కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధమే హత్యలకు కారణమని పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణలో, పాత నేరస్తులతో కలిసి దంపతులను హత్య చేయించి మృతదేహాలను వ్యవసాయ భూమిలో పాతిపెట్టించినట్లు వెల్లడైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...