Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నమ్మించి నగలు కాజేసిన దంపతులు

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 7:35 AM ప్రకాశం General
నమ్మించి నగలు కాజేసిన దంపతులు - Udayam
ఒంగోలులో ఒంటరిగా ఉంటున్న 66 ఏళ్ల రమణమ్మతో సన్నిహితంగా మెలిగి ఆమెను ఏమార్చి నగలు చోరీ చేసిన అద్దెకు ఉంటున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. టిఫిన్‌, ప్రసాదం పేరుతో వృద్ధురాలిని కిందికి పిలిచి ఆభరణాలు అపహరించారు. నిందితుల నుంచి రూ.24.50 లక్షల విలువైన 175 గ్రాముల బంగారం, రూ.2 లక్షల విలువైన 850 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...