Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్‌ఫండ్ మోసం కేసులో భార్యాభర్తల అరెస్ట్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 04, 2026 5:27 PM తూర్పుగోదావరి General
చిట్‌ఫండ్ మోసం కేసులో భార్యాభర్తల అరెస్ట్ - Udayam
రాజమండ్రి అన్నపూర్ణమ్మపేటలో అనధికారిక చిట్‌ఫండ్ నిర్వహించి రూ.75 లక్షల మోసానికి పాల్పడిన భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ సీఐ ఎన్. మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, బాధితుల నుంచి డిపాజిట్లు సేకరించి గడువు ముగిసినా చిట్ మొత్తాలు చెల్లించకుండా మోసం చేశారు. నిందితులు మల్లెడ రేవతి, మల్లెడ గోవిందలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...