Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు రాష్ట్రాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 03, 2026 11:14 AM జాతీయంGeneral
మూడు రాష్ట్రాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం - Udayam
బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మధ్యప్రదేశ్‌లోని దతియా నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగుతోంది.

Comments

G
Loading comments...