వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట మున్సిపాలిటీ 11వ వార్డుకు చెందిన అక్కల అరవింద్ మృతి చెందడంతో కౌన్సిలర్ దాకి శ్యామల స్వామి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కుటుంబానికి అండగా ఉంటూ రూ.5,000 ఆర్థిక సాయం అందించారు. మృతుడి కుటుంబానికి మనోధైర్యం కలగాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

