Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లాసులకు ముందే కౌన్సెలింగ్‌

Follow Udayam Digital on Google
కౌశిక్ శర్మ Aug 01, 2026 6:17 AM హైదరాబాద్తెలంగాణ
క్లాసులకు ముందే కౌన్సెలింగ్‌ - Udayam Digital
ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ముగింపు దశకు చేరగా, క్లాసులకు ముందే విద్యార్థులకు మానసిక కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి, ఆత్మహత్యలను నివారించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...