వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ 14వ వార్డు కౌన్సిలర్ రాజీనామా చేసి ఆమోదం పొందినట్లు సమాచారం. అనంతరం అదే రాజీనామాను ఉపసంహరించుకోవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ పరిణామం పలు ప్రశ్నలకు దారితీసింది.
రాజీనామా చేసి మళ్లీ ఉపసంహరించుకోవడం వెనుక ప్రజా ప్రయోజనమా, స్వలాభమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై కౌన్సిలర్ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

