Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలి కోసం కాటన్‌ కార్మికుల సమ్మె

Follow Udayam on Google
Harika Sep 02, 2026 10:23 AM రాజన్న సిరిసిల్లGeneral
కూలి కోసం కాటన్‌ కార్మికుల సమ్మె - Udayam
సిరిసిల్లలో కాటన్‌ పరిశ్రమ కార్మికుల నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ తెలిపారు. కూలి ఒప్పందం గడువు ముగిసి 30 నెలలు గడిచినా యజమానులు పెంపుపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి పెంచాలని పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించలేదని కోడం రమణ తెలిపారు. వెంటనే కూలి పెంచి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...