Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో పత్తి ధర రూ.9,990

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 10:53 AM కర్నూలుGeneral
ఆదోనిలో పత్తి ధర రూ.9,990 - Udayam
ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తి గరిష్ఠ ధర రూ.9,990గా నమోదైంది. వేరుశనగ రూ.8,910, ఆముదాలు రూ.6,123, పూల విత్తనాలు రూ.5,701 గరిష్ఠ ధర పలికాయి. రెండు రోజులుగా పత్తి ధర రూ.10 వేల లోపే ఉండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగ గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయాలని మార్కెట్‌ యార్డులో రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Comments

G
Loading comments...