Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాయుగుండం ప్రభావంతో నేలకొరిగిన పత్తి

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:32 PM ఖమ్మంGeneral
వాయుగుండం ప్రభావంతో నేలకొరిగిన పత్తి - Udayam
వాయుగుండం ప్రభావంతో వీచిన బలమైన గాలులకు రఘునాథపాలెం మండలంలోని పలు ప్రాంతాల్లో పత్తి పంట నేలకొరిగింది. చేతికందే దశలో పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు పెట్టుబడులు ఇప్పటికే పెరగడంతో నష్టం మరింత భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. పంట నష్టాన్ని ప్రభుత్వం పరిశీలించి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...