Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనారిటీ విద్యార్థులకు అందని కాస్మెటిక్ నగదు

Follow Udayam on Google
మానస శర్మ Jun 26, 2026 10:32 AM హైదరాబాద్General
మైనారిటీ విద్యార్థులకు అందని కాస్మెటిక్ నగదు - Udayam
మైనారిటీ గురుకుల విద్యార్థులకు కాస్మెటిక్ కిట్లకు బదులు నగదు జమ చేస్తామన్న ప్రభుత్వం ఏడాది దాటినా హామీని అమలు చేయలేదు. విద్యాసంవత్సరం ముగిసినా విద్యార్థుల ఖాతాల్లో చార్జీలు జమ చేయకపోవడం శోచనీయం. ప్రభుత్వ నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చదువు పూర్తి చేసుకున్న విద్యార్థుల బకాయిలపై స్పష్టత ఇవ్వాలని, వెంటనే నగదును జమ చేయాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నాయి.

Comments

G
Loading comments...