Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 10:11 AM కామరెడ్డిGeneral
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ - Udayam
కామారెడ్డి జిల్లా విద్యుత్ నియంత్రికల్లో నుంచి సామగ్రిని అపహరిస్తున్న నిందితుడిని శనివారం మద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మద్నూర్ పోలీసులు శనివారం సలాబత్పూర్ చెకోపోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న భీంరావు అనే వ్యక్తిని పట్టుకుని విచారించారు. సామగ్రిని చోరీ చేసి ఔరంగాబాద్ లో విక్రయిస్తున్నట్లు ఒప్పుకొన్నాడు

Comments

G
Loading comments...