Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైన్యం-పౌర వ్యవస్థల సమన్వయం కీలకం: రాజ్‌నాథ్

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 03, 2026 4:34 PM జాతీయంGeneral
సైన్యం-పౌర వ్యవస్థల సమన్వయం కీలకం: రాజ్‌నాథ్ - Udayam
బలమైన రక్షణ వ్యవస్థ నిర్మాణానికి సైనిక, పౌర విభాగాల మధ్య సమన్వయం అవసరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన 85వ ఏఎఫ్‌హెచ్‌క్యూ సివిలియన్ సర్వీసెస్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మారుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉమ్మడి శిక్షణలు, పరస్పర సహకారం పెరగాలని సూచించారు. రక్షణ రంగంలో విధానాలు, సాంకేతికత, పరిశోధనలో పౌర సేవల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...